ది మెంటలిస్ట్ · సీ1, ఎపి12
రెడ్ రమ్
స్థానికంగా నివసించే ఓ స్వయంప్రకటిత మంత్రగత్తెపట్ల తన నిరసన తెలియజేసేందుకుగాను ఆమె పిల్లిని హతమార్చిన ఓ హై స్కూల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు హత్యకాబడతాడు. ఆ హత్యకు కారణమైన వాళ్ళను పట్టుకునేందుకుగాను, పాట్రిక్ జేన్ ఒక అద్భుతమైన తాంత్రిక పన్నాగాన్ని రచిస్తాడు.