Madam Secretary · సీ1, ఎపి9
సో ఇట్ గోస్
మాజీవిదేశాంగ కార్యదర్శి విన్సెంట్ మార్ష్ చనిపోయిన విమాన ప్రమాదాన్ని, ఎలిజబెత్, హెన్రీ మరియు ఇసబెల్ కలసి వారి సొంతంగా దర్యాప్తు చేస్తారు. అలాగే, ఒక నాసా శాస్త్రవేత్తతో కలసి బయటకి వెళ్ళడంతో నేడీన్ మరియొకసారి ప్రేమకు అవకాశం ఇస్తుంది.