ది వ్యాంపైర్ డైరీస్ · సీ1, ఎపి3
ఫ్రైడే నైట్ బైట్స్
స్టీఫెన్, బోనీలను ఎలెనా విందుకు ఆహ్వానిస్తుంది, ఆ వంకతో అతడికి దగ్గర కావచ్చని ఆకాంక్షిస్తుంది, కానీ డామన్, కారొలినాలు పిలవని పేరంటానికి అకస్మాత్తుగా రావడం వల్ల సాయంకాల కార్యక్రమం మొత్తం వ్యర్థమవుతుంది.