ది గ్రాండ్ టూర్ · సీ2, ఎపి3
బాహ్ హంబుగ్-అటి
ఈ షోలో జెరెమీ 1479 హెచ్.పి బుగాటీ షిరాన్ లో దక్షిణ ఫ్రాన్స్ నుండి ఆల్ప్స్ వరకూ, అక్కడి నుండి ట్యూరిన్ కి దూసుకెళ్తాడు, జేమ్స్ తన కియా స్టింగర్ జిటిలో స్కేట్ బోర్డర్స్ తో పోటీపడతాడు, రిచర్డ్ ఆఫీసులో లంచ్ టైమ్ బోరుపోవటానికి కార్ పార్క్ రేసింగ్ అనే కొత్త క్రీడ కనిపెడతాడు. నటుడు హ్యూజ్ బొన్నెవిల్ నేచురలిస్ట్ కేసీ ఆండర్సన్ ని ఎదుర్కొని ఎలుగుబంటితో నివసించే అతి వేగవంతమైన మనిషికి సమాధానం కనుగొంటారు.