ది మెంటలిస్ట్ · సీ6, ఎపి8
రెడ్ జాన్
ఏ వరుస హత్యల నేరస్థుడ్ని అయితే జేన్ ఇప్పటివరకూ వెతుకుతున్నాడో, ఏ ఉన్మాది అయితే తన భార్యా కూతుర్లను పొట్టన పెట్టుకున్నాడో, ఆ రెడ్ జాన్ ను చివరికి పాట్రిక్ జేన్ ఎదురెదురుగా కలుసుకుంటాడు. పదేళ్లుగా, తనకు జరగాల్సిన న్యాయం కోసం, తన శత్రువుని పట్టుదలతో వెతుకుతూనే ఉన్నాడు.