Madam Secretary · సీ4, ఎపి9
మైన్ ఫీల్డ్
సెనేటర్లని దేశాలయొక్క మందుపాతర్లను తొలగించే ఒప్పందాన్ని అమలుచేసేలాగ చేయడం కోసం విదేశాంగ కార్యదర్శి తనకి ఇష్టంలేకపోయినా ఒక విందు ఏర్పాటు చేస్తుంది. అలానే, సెనెట్ మెజారిటీ నాయకుడు రష్యా వాళ్ళకు సమాచారం అందించినట్టు ఆధారం సంపాదించడం కోసం హెన్రీ ప్రయత్నిస్తాడు.