ది మెంటలిస్ట్ · సీ5, ఎపి19
రెడ్ లెటర్ డే
వైల్డ్ వెస్ట్‌ను తలపించే విధంగా తీర్చిదిద్దబడిన ఓ పర్యాటక పట్టణం యొక్క యజమాని చనిపోవడంతో, అనుమానితులను విచారించేందుకు, సిబిఐ బృందం ఆ పట్టణానికి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా, పాట్రిక్ దగ్గర రెడ్ జాన్‌కి సంబంధించి ఎంత సమాచారం ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, కిర్క్లాండ్.