Madam Secretary · సీ4, ఎపి10
విమెన్ ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్
విదేశాంగ కార్యదర్శి మెక్కార్డ్ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి తాలిబాన్ తో యుద్ధం కంటే సంధే మేలు అని చెప్పవలసి వస్తుందేమో అని కంగారు పడుతుంది. అలా ఉండగా, దిమిత్రిని ఎరగా ఉపయోగించి ఒక రష్యన్ గూఢచారి అమెరికాకి సహాయం చేసేలాగ హెన్రీ చేస్తాడు. అంతే కాకుండా, డేసి తన ప్రసూతి సెలవు నుండి తిరిగివస్తుంది. వచ్చినాక జో వాళ్ళ అమ్మకి బిడ్డ గురించి చెప్పాలని నిర్ణయించుకుంటుంది.