Transformers: Age of Extinction
దర్శకుడు మైకేల్ బే నుండి వస్తుంది ఉత్తమ 'Transformers'! మానవాళి అంతరించిపోయే సరికొత్త భయానక ప్రమాదం నుండి భూమిని కాపాడడం ఆటోబాట్స్ చేతుల్లో ఉంది. వారికి ఇన్వెంటర్ కేడ్ యీగర్ (మార్క్ వాల్బర్గ్) మరియు భయానక డైనోబాట్స్ తో సహా, ఒక మిత్ర కూటమి కావాలి!
