The Velvet Underground
ఒక ప్రఖ్యాత రాక్ బ్యాండ్ గాథని, ఆ బ్యాండ్ సభ్యులు చెప్పే తమ తొలి భారీ డాక్యుమెంటరీలో చూసి దాన్ని అనుభూతి చెందండి. టాడ్ హేయిన్స్ ద్వారా ఒక ప్రయోగాత్మక విధానంలో దర్శకత్వం చేయబడిన ఈ అనేక వ్యక్తుల మౌఖిక చరిత్రలో, ప్రత్యేకమైన ఇంటర్వూలు, అలాగే మిరుమిట్లు గొలిపే ఆర్కైవల్ వీడియోలు ఉంటాయి.