Smile
రోగికి సంబంధించిన ఒక విచిత్రమైన, బాధాకరమైన సంఘటనను చూసిన తర్వాత, డాక్టర్ రోజ్ కాటర్ (సోసీ బేకన్) వివరించలేని భయానక సంఘటనలను ఎదుర్కోవడం మొదలుపెడుతుంది. విపరీతమైన భీభత్సం ఆమె జీవితాన్ని ఆక్రమించడం మొదలుపెట్టగా, రోజ్ తన భయంకరమైన కొత్త వాస్తవికత నుండి బయటపడి, దాని నుండి తప్పించుకోవడానికి తన సమస్యాత్మకమైన గతాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
