Shooter
మాజీ మెరైన్ కార్ప్స్ స్నైపర్ అయిన బాబ్ లీ స్వాగర్ (మార్క్ వాల్‌బర్గ్), ఒక మిషన్ చెడుగా పరిణమించడంతో సైన్యాన్ని వదిలేస్తాడు. అతనికి ఇష్టం లేకుండా తిరిగి సర్వీసులోకి తీసుకున్నతరువాత, స్వాగర్ తిరిగి ద్రోహానికి గురవుతాడు. తన లోపల రెండు బుల్లెట్లతో, జాతీయ స్థాయిలో అతన్ని పట్టుకోవాలని జరుగుతున్న వేటతో, స్వాగర్ తన ప్రతీకారాన్ని మొదలుపెడతాడు, దాంతో దేశంలోని అత్యంత శక్తివంతమైన వాళ్ళు పతనమవుతారు.