Scream 7
ఘోస్ట్‌ఫేస్ పగతో తిరిగొస్తాడు — ఈ సారి ఇది వ్యక్తిగతం. సిడ్నీ ప్రెస్‌కాట్ (నెవ్ క్యాంప్‌బెల్), ఒకప్పుడు ఆమెను నిర్వచించిన భయాలకు దూరంగా తన కుటుంబంతో నిశ్శబ్దంగా జీవిస్తోంది. కానీ సిడ్నీ కుమార్తె (ఇసాబెల్ మే) అతని తదుపరి లక్ష్యం అయ్యాక, ఆమె భయాలు నిజమవుతాయి. తిరిగరాదనుకున్న పీడకలను మళ్ళీ ఎదుర్కోవలసిరావడంతో, సిడ్నీ తన కుటుంబ రక్షణ కోసం ఒక అవిశ్రాంత పోరాటాన్ని ప్రారంభిస్తుంది.
