Paranormal Activity: Next of Kin
మార్గోట్ (ఎమిలీ బేడర్) తనకు ఎన్నడో దూరమైన అమ్మను, కుటుంబాన్ని కలవటానికి అజ్ఞాతంగా ఉండే అమిష్ కమ్యూనిటీకి వెళుతుంటే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ తనను ఫాలో అవుతుంటారు. కొన్ని విచిత్ర సంఘటనలు ఇంకా అన్వేషణల తరువాత ఆమె తనను ఆహ్వానించిన ఈ సమాజం క్రూరమైన అంశాలను దాస్తున్నట్టుగా తెలుసుకుంటుంది...
