Ghost
పాట్రిక్ స్వాయ్జ్ ఒక ఆత్మగా నటించిన ఈ సినిమాలో ఒక సైకిక్ (వూపీ గొల్డ్ బర్గ్)తో కలిసి, తన హత్య వెనక రహస్యాన్ని ఛేధించడానికి, తన ప్రియమైన భార్య (డెమీ మూర్)కి అదే గతి పట్టకుండా కాపాడడానికి కృషి చేస్తాడు.