Eternity
మరణం తర్వాత, తమ మరణాంతర జీవితాన్ని ఎలా గడపాలో ప్రతీ ఒకరు నిర్ణయించుకోవలసిన తరుణం వస్తుంది. జొవాన్ విషయంలో అయితే, ఎప్పట్నుంచో తనకి భర్తగా ఉన్న లారీని ఎంచుకోవాలా లేదా పెళ్ళైన కొత్తలోనే ప్రాణాలు వదిలిన తన మొదటి లవర్, లూక్ ని ఎంచుకోవాలా అనేది సందిగ్ధంగా మారుతుంది.