Double Jeopardy
లిబ్బీ పార్సన్స్ ఆమె హత్య చేసింది అని అంతా నమ్మిన ఆమె భర్త, తన సొంత "చావు"ని నాటకమాడి, అందులో ఆమెని ఇరికించాడని తెలుసుకుంటుంది. పెరోల్ పైన విడుదల అయ్యి, అతన్ని వెతకడానికి ఊరు దాటి వెళ్తుంది. దాంతో పెరోల్ అధికారి ట్రావిస్ లేమాన్ఆమె వెంటపడతాడు.
