Dear Santa
ఓ పిల్లాడు తన క్రిస్మస్ కోరికల జాబితాను ఒక కీలకమైన అచ్చు తప్పుతో క్రిస్మస్ తాత శాంటాకు ఉత్తరంగా రాసి పంపినప్పుడు, దుష్టుడైన జాక్ బ్లాక్ సెలవులను సర్వనాశనం చేయడానికి వస్తాడు. డంబ్ & డంబర్ సినిమాకు ప్రాణం పోసిన హాస్యచతురత కల సృష్టికర్తలే ఈ చిత్రాన్ని సృష్టించారు. క్రిస్మస్‌లో మంటలు చెలరేగనున్నాయి.
- 24%
