Deaf President Now!
ఎంతోమంది ఎరుగని ఒక గొప్ప పౌర హక్కుల ఉద్యమ కథ గురించి తెలుసుకోండి. 1988లో, ప్రపంచంలోని ఏకైక బధిర యూనివర్సిటీలో ఎనిమిది రోజులు సాగిన అలజడుల సమయంలో ఒక విప్లవాన్ని నడిపించి, చరిత్రను మలుపు తిప్పాలంటే నలుగురు విద్యార్థులు ఒక మార్గాన్ని కనిపెట్టాలి. త్వరలో