Challengers
టెన్నిస్ ప్లేయర్ నుండి కోచ్‌గా మారిన ఆమె, ప్రపంచ ప్రసిద్ధ, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ భర్తను, ఇటీవలి పరాజయాల పరంపర నుండి బయట పడేయడానికి, అతని మాజీ ప్రాణ మిత్రునితో "ఛాలెంజర్" ఈవెంట్ ఆడేలా చేస్తుంది... అయితే ఆ ప్రత్యర్థి ఆమెకు మాజీ ప్రియుడు కూడా.