Blink Twice
సాంకేతిక రంగ బిలియనీర్ స్లేటర్ కింగ్ తన విలాస ద్వీపానికి వచ్చి తనతో, మిత్రులతో గడపమని వెయిట్రస్ ఫ్రీడాను ఆహ్వానిస్తాడు. అడవిలో రాత్రి, పగలు గడిచేకొద్దీ, అతిథులు ఏదో కీడు శంకిస్తారు. నిజం తెలుసుకోవడానికి, సజీవంగా బయటపడటానికి ఫ్రీడా ప్రయత్నిస్తుంది.