A Quiet Place: Day One
ఈ భయనకమైన A Quiet Place Universe కొనసాగింపులో ప్రపంచం నిశ్శబ్దంగా మారిన క్షణాలను అనుభూతి చెందండి. సమీరా (లుపిటా న్యోంగో) న్యూయార్క్ నగరంలో తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శబ్దం ఆధారంగా వేటాడే రహస్య జీవులు దాడితో ఆమె సాధారణ ట్రిప్ ఒక పీడకలగా మారుతుంది. క్యాట్ ఫ్రోడో మరియు ఊహించని స్నేహితుడు(జోసెఫ్ క్విన్)తో కలిసి సమీరా నిశ్శబ్దంగా మారిన నగరంలో ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేయాల్సి వస్తుంది, అక్కడ జీవించి ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండటమే ఏకైక మార్గం.
- 86%
