A Carpool Karaoke Christmas
జేమ్స్ కార్డెన్ ఈ అంతర్జాతీయ హాలిడే రోడ్ ట్రిప్ బాధ్యతల్ని జేన్ లోవ్ కి అందిస్తాడు. పాప్ మ్యూజిక్ ఆరాధ్యదేవతలైన దువా లీపాని జపాన్ లో, చాపెల్ రోన్ ని ఆమె సొంతూరు మిస్సోరీలో, ఇంకా లేడీ గాగాని లాస్ ఏంజెలెస్ లో కలిసి జేన్ చేసే సందడి ప్రేక్షకులకి అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.