మెడెలీన్
కొలంబియాలో బ్రాహిమ్ అనే యువ యూట్యూబర్‌ను నార్కోలు కిడ్నాప్ చేస్తారు. అతని సోదరుడు రెడా తన స్నేహితులు స్టాన్, షఫీక్‌లను రెస్క్యూ మిషన్‌కు తనతో రావాలని ఒప్పిస్తాడు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోతుంది. కొలంబియా పోలీసు, మాజీ అమెరికన్ ఏజెంట్ సహాయంతో, వారు నార్కోల బారి నుండి బయటపడే ప్రయత్నంలో బ్రాహిమ్‌ను కనుగొనగలుగుతారు.