బోగీమ్యాన్
ప్రతీ సంస్కృతిలోనూ పిల్లలను భయపెట్టి పీడకలలు తెప్పించే భయంకర రాక్షస ఆకారం ఉంటుంది. కానీ టిమ్ కు మాత్రం పదహారేళ్ల క్రితం తన తండ్రిని తినేసిన బూగీమాన్ ఇంకా తన జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాడు. బూగీమాన్ నిజంగా ఉన్నాడా? తన కుటుంబాన్ని తండ్రి వదిలేసినందుకు టిమ్ తనకి తనే అలా చెప్పుకున్నాడా? తన చిన్ననాటి ఇంట్లోని ప్రతీ చీకటి మూలన లేదా సగం తెరిచి ఉన్న పెద్ద వార్డురోబ్ లో నిజం దాగివుందా…
- 11%
