పండోరమ్
ఇద్దరు విమాన సిబ్బంది నిద్ర నుండి మేల్కొని చూసే సరికి వారు ఒక అపరిచిత విమానంలో ఎక్కడ ఉన్నారో, ఎంత సమయం నిద్రపోయారో లేదా అసలు వారి పని ఏమిటో తెలియని పరిస్థితిలో ఉంటారు. కానీ, వారితో పాటు మరెవరో ఉన్నారని తెలిసిన వెంటనే వారి పరిస్థితి వారి ఊహకి అందనంత భయానకంగా తయారవుతుంది.
