గతం
రిషి తన ప్రియురాలు అదితితో కలిసి తన తండ్రిని కలవడానికి బయల్దేరతాడు. మధ్యలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అపరిచితుడు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉండమని, అక్కణ్ణించి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. రిషి కి అపరిచితుడికి గతంలో ఉన్న సంబంధం ఏంటి!? రిషి అండ్ అదితి ఆ ఇంట్లో నుండి ఎలా తప్పించుకున్నారు ( బయట పడ్డారు ) అనేది కథ.
