కస్టడి
ఈ కస్టడి సినిమా శివ అనే ఒక కానిస్టేబుల్ కి సంబందించిన యాక్షన్ డ్రామా కథ, అతను పోలీస్ కస్టడి లోని ఒక సాక్షిని కోర్ట్ కి తీసుకువెళ్తుండగా, కథలో ఒక మలుపు లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఆ సాక్షిని చంపేయాలని చూస్తుండటంతో అసలైన ఉత్కంట కథలో మొదలవుతుంది. ఒక సామాన్య కానిస్టేబుల్ కస్టడిలో ఒక భయంకరమైన విలన్ ఉంటే వారి మధ్య జరిగే యుద్ధం లో ఎవరు గెలుస్తారు...? అనేది ఈ సినిమా కథ.
