కల్కి 2898 AD
కలియుగం చివరిదశలో కొత్త అవతారం లో దేవుడు మళ్ళీ పుట్టబోతున్నాడు అని పురాణాల లో చెప్పిన కథల ప్రకారంగా,ఆ అవతార రాకకోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక యోధుడు ఎదురుచూస్తుంటాడు...కలియుగం లో ప్రపంచాన్నంత తన అదీనం లో వుంచుకున్న యాస్కిన్ దేవుడి రాకను ఆపడానికి యస్కీన్ ప్రయత్నిస్తాడు... ఈ యోధుడు యాస్కీన్ ప్రయత్నాన్ని అడ్డుకోడానీ అతనితో పోరాడాల్సి వస్తుంది
- 76%
