ఉమ
ప్రపంచవ్యాప్తంగా ద బాయ్ హూ మూవ్డ్ క్రిస్మస్‌గా ప్రసిద్ధి చెందిన ఇవాన్ లీవర్ సేజ్ యొక్క వాస్తవ సంఘటనపై ఆధారబడిన “ఉమ”కు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది చివరిదశలో ఉన్న వ్యాధితో పోరాడే ఒక పాప, తన కూతురి కలలు వాస్తవ రూపం దాల్చాలని పోరాడుతున్న ఒక తండ్రి ఇంకా తన గతం తన వెంటాడుతున్న ఒక దర్శకుడి కధ.
