ఆచార్య
ఆయుర్వేద శాస్త్రాన్ని పాటించే ఒక ప్రాచీన తండా వాసులు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి చుట్టూ ధర్మస్థలి అనే పట్టణం ఆవిర్భవించింది. తండా వాసులు పెద్ద దిక్కుగా, నిత్యం ధర్మంతో వెలిగిన దర్మస్థలిలో కొన్నేళ్ళకి ఆధర్మo పుట్టింది. అలాంటి ధర్మస్థలికి ఆచార్య అనే కామ్రేడ్ వచ్చాడు. అక్కడ జరిగే ఆక్రుత్యాలకి కారణమైన బసవని ఎదుర్కుని, తండ వాసులకి అండగా ఉంటూ, ధర్మస్థలికి పూర్వవైభవాన్ని ఎలా తీసుకువచ్చాడు అనేది కథ.
