క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్
మెంటర్ అడ్మిరల్ జేమ్స్ గ్రీర్ ఆనారోగ్యానికి గురి కాగా, రయాన్‌ని ఆక్టింగ్ సిఐఎ డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ గా నియమిస్తారు. అతను ఇప్పుడు కొలంబియా డ్రగ్ ముఠాలతో సంబంధాలున్న ఒక ప్రముఖ యు.ఎస్. వ్యాపారవేత్త, ప్రెసిడెంట్ స్నేహితుడి హత్య కేసును పరిశోధించాలి.